పేజీలు

Wednesday, December 4, 2013

పద్మార్పిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..


దూరపు కొండల నుండి ఉదయించే సూర్యోదయంలా ప్రతి కిరణం ఊరు వాడ తాకి వెలుగు నిచ్చినట్టు,
మీ ప్రతీ అభిమానుల హృదయాలు తాకి మనసును ఆనందింపచేస్తుంది..

సెలయెటీ సరిగమలకి పులకించే ప్రతి అల నాట్యం చేస్తున్నట్టు,
మీ భావాల ఝురిలో ప్రతి పదం నర్తించి అలరిస్తుంది..

పైరు పచ్చని పంట పొలాలతో నేలతల్లి ఆహ్లాదంగా వికసించినట్టు,
మీ ప్రతీ కవిత గానమై సరాగాలాడుతుంది.

ఫూల తోటలో పూల వణంలా, మల్లే తోటలో మల్లే పూవులా, కోనేరులో తామరంలా,కలకాలం వికసించాలని.
ఇలా నిండునూరెళ్ళు మీరు కవితలు వ్రాస్తూ ఉండాలని మా ఆశ.

9 comments :

  1. మీ ప్రేరణల్లో తనూ ఒకరనుకుంటా కదా... ఈ రకంగా అభిమానం తెలిపారు. బాగుంది. రంగుల కుంచె నుంచి చిత్రాలే కాదు.. ఆ చిత్రాలు కబుర్లు కూడా చెప్తాయి అని ఆ బొమ్మల చేత కవితలు పలికించి పద్మార్పిత గారు చేసి చూపించారు.
    వేయి పున్నములు చూడాలి ఆవిడ.

    ReplyDelete
  2. happy b'dau padmarpita gaaru

    ReplyDelete
  3. చాలా ఆలస్యంగా చూసాను మన్నించు శృతి.....థ్యాంక్యూ వేరీ మచ్

    ReplyDelete
  4. my belated thanks to each and everyone for showering their love on me_/\_

    ReplyDelete
    Replies
    1. పద్మర్పిత గారు మీరు మాబ్లాగ్ని సందర్శించించినందుకు చాలా సంతోషం:-)

      Delete