పేజీలు

Thursday, May 17, 2012

నీలొ నెనై....


నువ్వు నవ్వితె నీ పెదాలపై చిరునవ్వునవుతా.
నువ్వు ఎడిస్తె నీ కంట్లొ కన్నీరవుతా
నువ్వు నిద్రిస్తె నీ స్వప్నానవుతా.
నువ్వు చికట్లొ నడిస్తె వెలుగునవుతా.
నువ్వు మట్లాడితె నీలోని భావానవుతా.
నీలొని మనసుని నేనై ప్రెమాభిమానాలు పంచె ప్రేమనవుతా.