పేజీలు

Tuesday, March 6, 2012

నీ స్నేహం....సెలయేరు లా సాగే నా జీవితం.
నీ రాకతో నదీప్రవాహం అయింది,
కట్టలు తెంచుకు ప్రవహించింది,
నీవు నిష్క్రమించాక గతి తప్పి పోయింది,
సాగర తీరం చెరకా వొంటరిగా సాగిపోతుంది.....