పేజీలు

Thursday, December 12, 2013

నాలోనీవై నీలోనేనై!


వెన్నెల రాత్రిలో సెలయేటి నడకలా,
నీకై ఆరాటంతో,
నీకై ప్రేమే ఆరాద్యంగా,
నా కడలి తనువు పులకరిస్తుంటే..

ఎప్పుడో నీలి మబ్బులపై నేను లిఖించిన,
ప్రేమలేఖ పరిమలాలు,
ప్రతి అలలో ప్రతిబింబమై,
కళ్యాన కాంతులు విరజిమ్ముతుంటే..

మమతల తీరపు వాకిటిలో,
నీకై నేవేచిఉన్నా ప్రియా,
నాలోకి నిన్ను ఆహ్వానిస్తూ,
నీలోకి నేను పయనిస్తూ..!

10 comments :

 1. prakruthilo adbuthaalu enunna (mano)kruthilo kooda adbutham untundhani mee bhaavam thetathellam chesindhi....adbutham aa sarali manoharam ee paravasam....

  ReplyDelete
 2. బాగుంది శృతి, పిక్ కుడా బాగుంది:-) nice feel..

  ReplyDelete
 3. బాగుంది శృతి....చిత్రం కూడా

  ReplyDelete
 4. నాలోకి నిన్ను ఆహ్వానిస్తూ,
  నీలోకి నేను పయనిస్తూ..!..... బహుశా ఏ ప్రియుడూ ఇంత కన్నా ఎక్కువ కోరుకోడేమో. ప్రేమే ప్రేమించేలా ఉన్నాయి
  పదాలు. శృతి... బాగుంది.

  ReplyDelete
 5. superb dear..........

  ReplyDelete