పున్నమి నాడు వెన్నేలలో చంద్రునిలా నన్ను చుట్టుముట్టినావు.
సాయంకాలం మల్లె తీగవై సుగంధంలా నన్నల్లుకున్నావు.
వర్షకాలము వానలో చినుకువై నన్ను తడిమిపోయావు.
శీతాకాలము చలిలో మంచుముద్దలా నన్ను స్పర్శించినావు.
నా నయనం నిద్రిస్తుండగా కలవై నన్ను కవ్విస్తున్నావు.
పిల్లగాలికి హాయిగా సేదతీరుతుండగా పిలనగ్రోవిలా పలకరించిపోయావు.
గలగలపారే నధిఒడ్డున నేనుంటే అలల సిరి సిరి మువ్వల సవ్వడివై నన్ను తాకిపోయావు.
నువ్వు వస్తున్నావని పావురంతో కబురు పంపించావు.
కోకిలమ్మ గానంతో నీలేఖ పాటగా పాడించావు.
నా ఆలోచనలో చిరునవ్వనే మధురత్వాన్ని పరిచయం చేసావు.
నా ప్రాణం, నాధ్యానం, నువ్వేనని తెలిసేలా చేసావు.
నువ్వొస్తున్నావని తెలిసి పరవళ్ళుతొక్కుతూ పరవశంతో ఎదురుచూస్తున్నాను.
నే మరువను నిన్ను!
aksharaalu aduputhappi pakshulowthunayo leka nee manasu paravasinchi manulu kuripisthunayo....
ReplyDeleteఅక్షరాలు అదుపుతప్పలేదు. నా మనసు కూడా అదుపుతప్పలేదు:-)) ప్రేమ లోని మాధుర్యాన్ని మీకు అక్షరాల రూపంలో చూపించా:-))
Deleteaksharala lone kaadhu mee sneham lonu aa maadhuryam undhandoi :)
DeleteThankQ very much dear kalyan:-)) alwayz i wud like to b like this only:-))
Deleteశృతి అందమైన తెలుగు పదాలతో చక్కగా వ్రాస్తున్నావు. పిక్ సూపర్:-)) Keep continues:-))
ReplyDeleteప్రియ గారు నచ్చినందు ధన్యవాదాలు:-))
Deleteroju roju ki nee andham tho paatu, nee maatala wratalu lu kuda andanni santarinchukunnayi, edi kalakaalam ilage konasagali, superb lines dear........... nice poetry from a beautiful &awesome lady
ReplyDeleteRudr ThanQ Very much for inspirational words from u:-))
Deleteశ్రుతి గారూ, మంచి భావ ప్రకటన ఉంది మీ కవితల్లో, ఇలాగే రాయండి.
ReplyDeleteఫాతిమా గారు నచ్చినందు ధన్యవాదాలు:-))
DeleteGood one
ReplyDeleteThankQ Anonymous gaaru:-))
Deleteaksharalalone kaadhu mee sneham lonu aa madhuryam undhandoi :)
ReplyDeleteThankQ very much dear kalyan:-)) alwayz i wud like to b like this only:-))
Deleteకవిత్వం రాయడానికి ఆ పైవాడిచ్చిన అద్భుతమైన అనుభూతి ప్రేమ. ప్రేమ అన్న భావన అక్షరాలను,
ReplyDeleteఊహలను పరుగులు పెట్టిస్తుంది. మీ బ్లాగు చూస్తున్నాను. మొదట్లో కన్నా ఇప్పుడు
మీ భావవ్యక్తీకరణ పదును పడుతోంది. రాస్తుండండి, శృతి.
Thank Q Sateesh gaaru:-)) always your comment gives me special encourage to me. thankQ:-))
Deleteనా నయనం నిద్రిస్తుండగా కలవై నన్ను కవ్విస్తున్నావు...
ReplyDeleteకోకిలమ్మ గానంతో నీలేఖ పాటగా పాడించావు...
నువ్వొస్తున్నావని తెలిసి పరవళ్ళుతొక్కుతూ పరవశంతో ఎదురుచూస్తున్నాను...
చక్కని భావుకతకు ఆకృతి...
మక్కువ కలిపించింది ఓ శృతి...
స్నేహపూర్వక అభినందనలు...
(అలాగే ఓ స్నేహపూరిత సలహా...
అక్షర దోషాలను సరిదిద్దుకోగలరు)
Than Q very much N M Rao garu, Tappakunda chusukuntaanu:-)
Delete