నా మేనిచాయ మెరుపు తీగలా,
మల్లె పూల మాల కట్టి,
జాలువారు జడన గుచ్చి,
పూల సజ్జ చేతబట్టి,
గందం మెడను చుట్టి,
చిరు చెమటల మోముతో,
వయ్యారి నడకతో,
హంస నడక నడుస్తుంటే,
చక్కనైన చిన్నోడు!
చెలికాడిని అన్నాడు..
చిర్రెత్తిన చిన్నది,
చిర్రు బుర్రు లాడుతుంటే,
ఆ అందం చూడతరమా!
ఆపతరమా ఆ సుగంధం!
అని కల్లబొల్లి మాటలతో మోసేస్తున్నాడు...
haa............haaaa............adi nene kada..............
ReplyDeleteRudr ThankQ:-))
Deleteమీ రచనాత్మక శైలి అదిరిందండి శృతి గారు
ReplyDeleteబహుచక్కని అక్షరాలతో పదాలంకరణ గావించారు
నిస్తేజమైన అక్షరాలు పునర్జీవితం పొందినట్టు సెలవిచ్చారు
పొగడకుండా ఉండలేని పరిస్థితి మరేమంటారో తమరు
sridhar gaaru mee abhimanaaniki ThankQ:-))
Deleteబాగుంది శృతి. అక్షరాలు పెద్దవిగా చేస్తే బాగుంది.:-)) ఇమేజ్ కూడా బాగుంది:-))
ReplyDeleteThank u Priya
Deleteకవితాత్మకమైన ప్రేమకథలా ఉంది మీ పదాల అల్లిక ...బాగుంది మేడం మీ భావచిత్రం
ReplyDeleteThankQ Navjeevan gaaru:-))
Deleteaa chelikadevvado kanulatho kaakundaa aa ammadini bhaavukathatho choosuntaadu lekunte mari aa chiru chematala momunu chee kottakunda cheradeesthada aa ammadu chee kottinaa moyakunda untada ? inthaku aa chelikaadini ee ammadunu chesina mee srusti brahma srusti kaakunnaa chala andhamga undhi
ReplyDeleteThanku kalyan:-))
DeletePriyatama neeku naa hrudayapoorvaka puttina roju shubhakaankshalu...................keep smiling
ReplyDeleteమీ బ్లాగుని నేను ఇదే చూడడం. చిన్నచిన్న పదాలతో అల్లికలు బాగున్నాయి. మీలాగే
ReplyDeleteమీ ఊహల్లో పడి తెలుగు అక్షరాలు కూడా చిలిపి పదాలుగా మారుతున్నాయి.
రాస్తూనే ఉండండి. అభిమానిస్తూనే ఉంటా.
ThankQ Satish Garu:-))
Deleteచాలా బాగుందండోయ్ శ్రుతి గారు..:-):-) మీ బ్లాగును ఇదే మొదటిసారి చుస్తున్నాను.. itroduction very nice...
ReplyDeleteThankQ Soo much andi:-))
DeleteWelcome to my blog:-))
ReplyDeleteచక్కగా రాసారు
ReplyDeleteచక్కగా రాసారు
ReplyDeleteWelcome to my Blog Mr Vivek. ThankQ:-))
Delete