పేజీలు

Monday, September 23, 2013

చెలికాడి చిలిపి అల్లరి!


నా మేనిచాయ మెరుపు తీగలా,
మల్లె పూల మాల కట్టి,
జాలువారు జడన గుచ్చి,
పూల సజ్జ చేతబట్టి,
గందం మెడను చుట్టి,
చిరు చెమటల మోముతో,
వయ్యారి నడకతో,
హంస నడక నడుస్తుంటే,
చక్కనైన చిన్నోడు!
చెలికాడిని అన్నాడు..
చిర్రెత్తిన చిన్నది,
చిర్రు బుర్రు లాడుతుంటే,
ఆ అందం చూడతరమా!
ఆపతరమా ఆ సుగంధం!
అని కల్లబొల్లి మాటలతో మోసేస్తున్నాడు...

20 comments :

 1. haa............haaaa............adi nene kada..............

  ReplyDelete
 2. మీ రచనాత్మక శైలి అదిరిందండి శృతి గారు
  బహుచక్కని అక్షరాలతో పదాలంకరణ గావించారు
  నిస్తేజమైన అక్షరాలు పునర్జీవితం పొందినట్టు సెలవిచ్చారు
  పొగడకుండా ఉండలేని పరిస్థితి మరేమంటారో తమరు

  ReplyDelete
 3. బాగుంది శృతి. అక్షరాలు పెద్దవిగా చేస్తే బాగుంది.:-)) ఇమేజ్ కూడా బాగుంది:-))

  ReplyDelete
 4. కవితాత్మకమైన ప్రేమకథలా ఉంది మీ పదాల అల్లిక ...బాగుంది మేడం మీ భావచిత్రం

  ReplyDelete
 5. aa chelikadevvado kanulatho kaakundaa aa ammadini bhaavukathatho choosuntaadu lekunte mari aa chiru chematala momunu chee kottakunda cheradeesthada aa ammadu chee kottinaa moyakunda untada ? inthaku aa chelikaadini ee ammadunu chesina mee srusti brahma srusti kaakunnaa chala andhamga undhi

  ReplyDelete
 6. Priyatama neeku naa hrudayapoorvaka puttina roju shubhakaankshalu...................keep smiling

  ReplyDelete
 7. మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయండి.
  http://blogvedika.blogspot.in/

  ReplyDelete
 8. మీ బ్లాగుని నేను ఇదే చూడడం. చిన్నచిన్న పదాలతో అల్లికలు బాగున్నాయి. మీలాగే
  మీ ఊహల్లో పడి తెలుగు అక్షరాలు కూడా చిలిపి పదాలుగా మారుతున్నాయి.
  రాస్తూనే ఉండండి. అభిమానిస్తూనే ఉంటా.

  ReplyDelete
 9. చాలా బాగుందండోయ్ శ్రుతి గారు..:-):-) మీ బ్లాగును ఇదే మొదటిసారి చుస్తున్నాను.. itroduction very nice...

  ReplyDelete
 10. చక్కగా రాసారు

  ReplyDelete
 11. చక్కగా రాసారు

  ReplyDelete