పేజీలు

Tuesday, November 5, 2013

ఏం చేసేది?? నేనేం చేసేది??


సుమధుర దరహాసంతో చిరున్నవ్వులు చింధించినా!
మమతల మాటలతో మమకారం చూపించినా!
మొండి మొగుడు పట్టించుకోడు ఏం చేసేది?? నేనేం చేసేది??

కడుపునిండా మూడుపూటలు భోజనం పెట్టినా!
కన్న తల్లికన్న మిన్నగా, పసిపాపకన్న ప్రేమగా చూసుకున్నా!
మొండి మొగుడు పట్టించుకోడు ఏం చేసేది?? నేనేం చేసేది??

వలపు సొగసులతో అందాలు ఆరబోసినా!
పరువం ప్రణయం తనకే అంకితం అన్నా!
మొండి మొగుడు పట్టించుకోడు ఏం చేసేది?? నేనేం చేసేది??

నీ నిద్రమత్తు వదలడానికి అలజడి సృష్టించనా?
చిపురుతో జాడించి దుమ్ముదులపనా??
నువ్వు మారని మనిషివని భాదపడనా???

నిద్రమబ్బు భర్తలతో ఏగుతూ, భర్యని సరిగ్గా పట్టించుకోనివారిని ఎం చేయాలో మీరే చెప్పండి..

18 comments :

 1. Replies
  1. కార్తిక్ గారు నచ్చినందుకు ధన్యవాదాలు:-))

   Delete
 2. బొమ్మలోని భామ, మీ కవితా రెండూ భలే నచ్చేసాయి.

  ReplyDelete
  Replies
  1. నిజంగానా? అయినా బొమ్మలోని భామ మీకన్న భలే భలేగా ఉండగలదా?:-))

   Delete
 3. శృతి బాగుంది:-)) అంత అందమైన అమ్మయిని చూసి కూడా అంత మొండిగా ఉంటె వాళ్ళకు ఇంకెం చెప్పాలో తెలియట్లేదు:-))

  ReplyDelete
  Replies
  1. ప్రియ గారు నచ్చినందుకు ధన్యవాదాలు, ఎం చెప్పాలో మీకు కూడా తెలియట్లేదా?:-))

   Delete
 4. asalu atuvantivaadu mogude kaadu, chipuru tiskoni rendu danchandi, appudu hutch dog lo mee venakaale tirugutaadu

  ReplyDelete
  Replies
  1. హచ్ డాగ్లా నావెంట వస్తే అంతకన్న ఇంకెంకవాలి?:-))

   Delete
 5. tappakunda vastarani ashistunnanu shriti gaaru...........

  ReplyDelete
 6. :-) refreshing.. Thank you for sharing

  ReplyDelete
 7. mindimogudani nenu anukovatledhu.... cheerakongu nunchi cheepuradhaaka, maatanunchi mudhu dhaaka... enni prayoginchinaa inka thanaku enni vidyalochho vaatini kooda aswadinchaalani anukuntunnademo.... a maimarapulo nidhurentha sukhamo thelusukoni mondiga maaruntaadu anthe.... emantaaru ;) ?

  ReplyDelete
  Replies
  1. ఏంటి కళ్యాణ్ అలంటి వాల్లతరపున వకాల్తా పుచ్చుకున్నావా! నువ్వుకూడా అదే టైపా?

   Delete
 8. ayayo sruthi antha opika naaku ledhu ... aa nittorpulaku unna nidhura pothundhi kaani leni nidhura naaku assalu raadhu... edho a mondi mogudu ala chesthunnadu anna oka ooha thappa .. athagaadu nijangaane mondaithe kastame suma... ;)

  ReplyDelete
 9. Replies
  1. Verma gaaru welcome to my Blog, Thank Q Thank Q:-))

   Delete