పేజీలు

Wednesday, July 17, 2013

♥♥ హృదయస్పందన ♥♥


నా మనసుకేమయింది ఈవేళ,
స్వర్గం నా కళ్ళముందున్నట్టుంది,
కనురేప్పలమాటున స్వప్నంలో ఎన్నేన్నో ఆశలు దాగినట్టుంది,
నాఉహల ప్రపంచం ఎంతో అందగా మలిచినట్టుంది,
నన్నేవరో మురిపించి మైమరిపించినట్టుంది,
మోహనాంగి అని, సొగసుల సౌందర్యని స్పర్షించినట్టుంది,
తుంటరి వయసులో కంగారుతనాన్ని మెచ్చుకున్నట్టుంది,
నామనసుతో  ఇంకోమనసుతో జతచేసినట్టుంది,
ఏడు రంగులతో వెలిసిన అందమైన హరివిల్లు నేనే అన్నట్టుంది,
సాగరానికి చేరువైన నధిలా ప్రవహించినట్టుంది,
కన్నేపిల్ల మనసు దోచినట్టుంది..
నా హృదయస్పందన ఇంకేలా ఉంటుందోమరి,
ఇదంతా ఏమి మహాత్యం, ఏమి అద్బుతం..

16 comments :

  1. మీ బ్లాగుని పూదండతో అనుసంధానించండి.

    www.poodanda.blogspot.com

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా రావు గారు

      Delete
  2. అవునా :)....కంగ్రాట్స్ అయితే....బాగా రాస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. నచ్చినందుకు ధన్యవాదాలు:-))

      Delete
  3. Replies
    1. పద్మ గారు మీమాట ఇంకా బ్యూటిఫుల్:-))

      Delete
  4. Idantha naa prema mahima priyaa.........

    ReplyDelete
    Replies
    1. రుద్ర్ నీకు ఎమి ప్రత్యేకంగా చెప్పకర్లేదు కదా:-))

      Delete
  5. superb shruti gaaru.......meeru premalo unnatlunnaru, athadu evaro gaani chaala adrushta vathudandi...........happy lovings

    ReplyDelete
    Replies
    1. తెలంగాణా ముద్దుబిడ్డ గారు నచ్చినందుకు ధన్యవాదాలు:-))

      Delete
  6. ప్రేమలో ఉండే భావం గురించి చాలాబాగా చెప్పారు, నైస్:-))

    ReplyDelete
    Replies
    1. ప్రియ గారు ఆభావానికి విలువ ఇచ్చినందుకు ఈకు ముందుగా అభినందనలు. నా కవిత నచ్చినందుకు దన్యవాదాలు:-))

      Delete
  7. Replies
    1. తెలుగమ్మాయి గారు ఆ పిక్ మీకన్న అందంగా ఉంటుందా అండి:-))

      Delete
  8. Chaala Chikkani Bhaavukata Nindi Undi mee kaavyam Lo.. :) Nice Poem. By the way.. Me Blog ki emanna Earth-quake effects emanna pettara..? Vachchinappatinundi Okate Shake and Shiver autundi..

    Prema ante anthelendi.. Ekkadaleni navalokanni kallamundu aaviskaristundi..

    If you have time, can I ask you to visit my own blog at http://kaavyaanjali.blogspot.in/

    Thank you,
    Sridhar Bukya

    ReplyDelete
    Replies
    1. ఎక్కడలేని నవలోకాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తుంది:-)) అది నిజం శ్రీధర్ గారు:-)) మీ బ్లాగ్ చూసానండి:-)) నా కవిత నచ్చినందుకు దన్యవాదాలు:-))

      Delete