పేజీలు

Saturday, June 22, 2013

♥♥ నువ్వు నేను ♥♥
నువ్వు నిదురపోతున్నపుడు, నీస్వప్నాన్ని పంపు!.
నా స్వప్నాన్ని పంపుతున్నాను, నీకన్నుల్లో దాచుకో!.

నువ్వు నవ్వుతున్నప్పుడు, నీసంతోషాన్ని పంపు!.
నా సంతోషాన్ని పంపుతున్నను, నీపెదవిలో చేర్చుకో!.

నువ్వు బాదగా ఉన్నపుడు, నీకన్నీటిని పంపు!.
నా కన్నీలను పంపుతున్నాను, నీఓదార్పుతో ఆవిరిగా మర్చుకో!.

నన్ను తలుచుకుంటూ, నీలో ఉన్న నా మనసును రాగాన్ని పంపు!.
నా మనసు రాగాన్ని పంపుతున్నాను, నీలోని నామనసుతో పంచుకో!.

నీ చేతికి నా  చేయందిస్తున్నాను, ప్రేమగా చూసుకో!.
నువ్వు నేను అనే బావాన్ని వదిలి మనం అన్న ప్రేమతో మెలుగుదాము!...10 comments :

 1. నువ్వు నేను అనే బావాన్ని వదిలి మనం , మనం అన్న ప్రేమతో మెలుగుదాము!...


  ముగింపు ఆ మొత్తానికే చాలా బాగుంది .

  ReplyDelete
 2. బాగుంది.ఫాంట్ సైజ్ కాస్తా పెంచండి చదవడానికి ఇబ్బందిగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. Thanx David gaaru:-)) penchaanu kani alane vastundi:-))

   Delete
 3. manam anna bhaavanaku niluvutaddhamu ee prema varusalu....

  ReplyDelete
  Replies
  1. manam ane baavaato life bagundi:-)) Thanx:-))

   Delete
 4. నువ్వు నేను అనే బావాన్ని వదిలి మనం , మనం అన్న ప్రేమతో మెలుగుదాము!...
  manam maname dear...............nuvvu-nenu ante teda emi ledu.


  very nice............

  ReplyDelete
  Replies
  1. నచ్చినందుకు సంతోషం రుద్ర్:-))

   Delete
 5. చాలా బాగుంది శృతి గారు:-))

  ReplyDelete