పేజీలు

Saturday, January 12, 2013

సంక్రాంతి శుభాకాంక్షలు...

రంగు రంగుల హరివిల్లు,
ముత్యాల ముగ్గులు,
రత్నాల గొబ్బెమ్మలు,
తీయటి చెరుకు గడలు,
పిండి వంటలు...


కూతుర్ల సిగ్గుమొగ్గలు,
కొత్త అళ్ళుల్ల సందడులు,
బావా మరదళ్ళ సరదాలు,
గంగిరెద్దుల గలగలలు,
హరిదాసు తంబుర నాదాలు...
గాలిపటాల రెపరెపలు,
ధాన్యపు రాశుల లోగిళ్లు,
పసిపిల్లల బోసినవ్వులు,
మీ ఇళ్ళు, వాకిళ్లు కిలకిలలాడాలని,
మీ శృతి స్వాగతం పలుకుతూ...నిత్యం ఆ సంక్రాంతి లక్ష్మి కరుణ కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ,
ఈ సంక్రాంతి మీ అందరికి బోగభాగ్యాలనివ్వాలని,
తెలుగు వారందరికి,
నా బ్లాగ్ మిత్రులందరికి,
సంక్రాంతి శుభాకాంక్షలు...

5 comments :

  1. మీకూ మా "చిన్ని ఆశ" సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. సంక్రాంతి శుభాకాంక్షలు శృతి....

    ReplyDelete
  3. Thank u Satish garu & Priya garu...

    ReplyDelete