పేజీలు

Saturday, January 21, 2012

ప్రేమేనా....


ఎందుకో నాలో ఈ తాపం .....
అద్దంలో నీ రూపం .....
తలపంతా నీ మైకం .....
నువ్వయ్యవు నా లోకం .....
ప్రేమేనా దీని అర్ధం !!!!!

1 comment :

  1. ఖచ్చితంగా అది ప్రేమే

    ReplyDelete