పేజీలు

Wednesday, January 18, 2012

సంగీతం..........

సంగీతం లోని సప్త స్వరాలే సాహిత్యానికి నవనాడులు.
కఠిన పషానాన్ని సైతం కరిగించే మధుర కావ్యాలు.
ఎండమావిలో నీటిని చూపగల కమ్మని రాగాలూ.
ఎండిన మోడుని చిగురిమ్పచేయ్యగల ఆశల గీతాలు.......

2 comments :

  1. సంగీతం గురించి చక్కగా శ్రుతి చేశారు!

    ReplyDelete