పేజీలు

Tuesday, December 31, 2013

నూతన సంవత్సర శుభాకాంక్షలు.నూతన ఆలోచనలతో,
నూతన ఆశయాలతో,
నూతన విజయాలతో,
ప్రేమాభిమానాలు,
ఆప్యాయతానురాగాలు,
అందరి సొంతమవాలని,
పల్లేటుర్లు పచ్చదనంతో ఉండాలని,
మనదేశం అభివృద్ది ధిశవైపు నడవాలని,
ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావాలని,
2014 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.
బ్లాగ్ మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.