వెన్నెల రాత్రిలో సెలయేటి నడకలా,
నీకై ఆరాటంతో,
నీకై ప్రేమే ఆరాద్యంగా,
నా కడలి తనువు పులకరిస్తుంటే..
ఎప్పుడో నీలి మబ్బులపై నేను లిఖించిన,
ప్రేమలేఖ పరిమలాలు,
ప్రతి అలలో ప్రతిబింబమై,
కళ్యాన కాంతులు విరజిమ్ముతుంటే..
మమతల తీరపు వాకిటిలో,
నీకై నేవేచిఉన్నా ప్రియా,
నాలోకి నిన్ను ఆహ్వానిస్తూ,
నీలోకి నేను పయనిస్తూ..!
prakruthilo adbuthaalu enunna (mano)kruthilo kooda adbutham untundhani mee bhaavam thetathellam chesindhi....adbutham aa sarali manoharam ee paravasam....
ReplyDeleteKalyan ThanQ very much dear:-)
Deleteబాగుంది శృతి, పిక్ కుడా బాగుంది:-) nice feel..
ReplyDeleteThankQ priya:-)
Deleteబాగుంది శృతి....చిత్రం కూడా
ReplyDeletePadmarpita garu ThanQ very much:-)
Deleteనాలోకి నిన్ను ఆహ్వానిస్తూ,
ReplyDeleteనీలోకి నేను పయనిస్తూ..!..... బహుశా ఏ ప్రియుడూ ఇంత కన్నా ఎక్కువ కోరుకోడేమో. ప్రేమే ప్రేమించేలా ఉన్నాయి
పదాలు. శృతి... బాగుంది.
sateesh gaaru thanQ:-))
Deletesuperb dear..........
ReplyDeleteThanQ Rudr:-))
Delete