పేజీలు

Friday, July 19, 2013

నేనుంటా నీతోడు!


నీ గెలుపులో నీ సంతోషాన్నవుతా,
నీ ఓటమిలో నీ ఓదార్పునవుతా..

నీ చిరునవ్వులో నీ ఆనందానవుతా,
నీ కన్నీళ్ళలో నీ బాదనవుతా..

నీ నడకలో నీ పాదానవుతా,
నీ చేతిలో గీతనై వందఏళ్ళ నీ జీవితానికి భందానవుతా..

నీ మాటలో మాటనై నలుగురిలో గుర్తింపునవుతా,
నీ దైవారాదనలో భక్తిగా పూజించే పూవునవుతా..

నువ్వు పాడే పాటలో సరిగమల సంగీతానవుతా,
నువ్వు ఆరాదించే నాట్యంలో పాదానవుతా..

నీ శ్వాశలో శ్వాశనై నీ ఊపిరినవుతా,
నీ హృదయం ప్రాణమై జీవితానతం నీతోడు నీడనైనేనుంటా..

12 comments :

 1. Replies
  1. థాంక్యు పద్మార్పిత గారు:-))

   Delete
 2. nuvvu prati janmaki naaku todu needaga ilage undalani korukuntunnanu priyaa........

  ReplyDelete
  Replies
  1. థాంక్యు రుద్ర్:-))

   Delete
 3. చాలా చాలా బాగుంది శృతి:-))

  ReplyDelete
  Replies
  1. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు ప్రియగారు:-))

   Delete
 4. Really Awesome... Sruti ji.. Wonderful..:)

  ReplyDelete
  Replies
  1. శ్రీధర్ గారు మీ ఆప్యాయకరమైన అభినందనకు ధన్యవాదలు:-))

   Delete
 5. "Katraayiko Yaan Lakichi.."
  "Chaala Baaga Raasaru.."
  "Bahut Achcha Hai Ji.."
  "Its really nice.."
  "Bhaalo Aache.."
  "Ilakkanam Nalla Irikke.."
  "Kaavyam ati sundaram bhavet.."

  ReplyDelete
 6. శ్రీధర్ గారు మీ ఆప్యాయకరమైన అభినందనకు ధన్యవాదలు:-)) మీకు చాల భాషలు వచ్చండి, అన్నింటికి కలిపి తెలుగులో నమస్కారం:-))

  ReplyDelete
 7. నీ శ్వాశలో శ్వాశనై నీ ఊపిరినవుతా,
  నీ హృదయం ప్రాణమై జీవితానతం నీతోడు నీడనైనేనుంటా......ఇంతకంటే ఇంకేం కావాలి.

  ReplyDelete