పేజీలు

Friday, May 31, 2013

నాకెన్నెన్ని ఆశలో!


సరిహధ్దులే లేని ఆ నీలాకాశంలో
స్వేచ్చగా పక్షినై ఎగరాలనుంది!

తపొప్పులే ఎరుగని పసితనానికి
మరల నాకు పయనమవ్వాలని వుంది!

సమాజ అసమానతలకు తావులేని
సామ్రాజ్యానికి నెనో యువరాణినవ్వాలని వుంది

మమతానురాగాలకు విలువనిచ్చే
మనషుల మధ్య అనునిత్యం వుండాలనుంది!

మషుల మధ్య అందమైన సంబంధాని పంచే
ప్రేమతత్వాన్ని తెలిపే అందమైన కవితనవ్వాలనుంది!

"నేను" "నా"అనే ఆలోచనేలేని
"మన" అనే భాధ్యతల్లొ ఆనందం పొందాలని వుంది!

అయ్యో ఇదంతా కలా!

12 comments :

  1. నిజంగా అలా అనిపించిందంటే..అదంతా కలే

    ReplyDelete
    Replies
    1. అవునండి.. అది నిజం:-)) ధాంక్యు:-))

      Delete
  2. వావ్...బ్యూటిఫుల్. Pic is cute.

    ReplyDelete
    Replies
    1. ధాంక్యు ఫద్మర్పిత గారు:-))

      Delete
  3. nuvve kada naa yuvaraani..................

    ReplyDelete
    Replies
    1. అవును:-)) ధాంక్యు రుద్ర్ గారు:-))

      Delete
  4. యుగయుగాలుగా తరతరాలుగా చాలా మంది కలలుకన్న చాలా చిన్న ఆశలే..... అయినా ఆకాశం నుండి దిగివచ్చి ఎవరినీ దరిచేరక నిరాశ పెడుతున్న అందని ఆశలు.... కవిత్వంలో బాగా పట్టు సాధించేశారు మీరు.... ఇంక ప్రవాహంలా పరుగు లెత్తండి.

    ReplyDelete
  5. యుగయుగాలుగా తరతరాలుగా చాలా మంది కలలుకన్న చాలా చిన్న ఆశలే..... అయినా ఆకాశం నుండి దిగివచ్చి ఎవరినీ దరిచేరక నిరాశ పెడుతున్న అందని ఆశలు.... కవిత్వంలో బాగా పట్టు సాధించేశారు మీరు.... ఇంక ప్రవాహంలా పరుగు లెత్తండి.

    ReplyDelete
    Replies
    1. మహేష్ గారు ధన్యవాదాలండి:-))

      Delete
  6. nijaga kale ayyi untundi:-)) nice:-))

    ReplyDelete
    Replies
    1. ప్రియ గారు నచ్చినందుకు సంతోషం అండి:-))

      Delete
  7. nijamu kaanidhi ela thosthundhi ?
    idhi varaku choodandhi ela anipisthundhi ?
    kale anna bhaavanaku oka kaaranamuntundhi,
    jeriginadho jeruguthunnadho jeragabothundho kaani,
    mee valla akshara roopamaindhi munumundhu dhrusyamowthundhi....

    ReplyDelete