పేజీలు

Saturday, June 1, 2013

అనుకోలేదు ఏనాడు!

నేను అనుకోలేదు ఏనాడు!
ఇలా మీతో
గల గలా మట్లాడతానని!
స్నేహాన్ని పెంచుకుంటానని!
నా సంతోషాన్ని పంచుకుంటానని!
నేను ఒక బ్లాగ్ చేస్తానని!
నా బ్లాగ్ ముచ్చట్లు మీతో చెప్పుకుంటానని!
నా బ్లాగ్ లో 100 పోస్ట్లు పూర్తి చేసుకుంటానని!
అనుకోలేదు ఏనాడు!

మీ అందరికి నా నమసుమాంజలి!
ఇదే నా స్వాగతాంజలి!
మీ తెలుగమ్మయికి ఎప్పటికి,
మీ ఆధరన అభిమానం నాతో ఉండాలని కోరుకుంటు!

                                                                              మీ 
                                                                        ♥♥ శృతి ♥♥...


8 comments :

 1. sadhaarananga andharu velugunu choodagalaru...kaani nenu ee blog velugu lo oka kiranaanne choodagaluguthunnanu....chala santhosham ga undhandi...

  ikapaina kooda meeru anukunnavi mee mundhundaalani....anukonivi meeku aanandhamu sambramaaschryamulu thechhi pettalani korukuntu na abhinandhanalu :)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు కళ్యాన్ గారు:-))

   Delete
 2. వంద పోస్టుల నా సుందరాంగి.... వంద జన్మలైన నిన్ను మరవలేను...
  congratulates my dear sweet heart--

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రుద్ర్:-))

   Delete
 3. అందరి మెప్పులు పొందుతూ 124 కవితలు పోస్ట్ చేశారు.... శుభాకాంక్షలు... ఇంకా వేయి కవితలు వెలువడాలని కోరుకుంటున్నాను.....

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మహేష్ గారు:-))

   Delete