పేజీలు

Thursday, May 30, 2013

అలా అననేల???

రమణీయం, కమనీయం నీ దరహాసమనెను!
అనిర్వచనీయం అద్బుతం నీ రూపమనెను!
నాట్య మయూరం నీ నడకనెను!
కడలి జలపాతం నీ వయ్యారమనెను!
మధురం నీ నామమనెను!
కదిలే ఓ వెండి వెన్నెల నీ చాయనెను!
అందానికే వన్నె తెచ్చిన  కుందంపుబొమ్మవనెను!
కోకిల గానం నీ నీపలుకనెను!
ఈలోకంలో నీ చిరునామా ఎక్కడనెను!

చివరకి నేను కనిపించగానే

అందాల రాక్షసి అననేల???

14 comments :

  1. అందాలరాక్షసి అని అన్నా ఏమన్నా ప్రేమతోనేలెండి...బాగుంది.

    ReplyDelete
    Replies
    1. అలా అంటు సర్దుకొమ్మంటరన్నమాట..

      Delete
  2. అలా అనటం నూటికి నూరు పాళ్ళు తప్పే - బహుషా గుండెజారి గల్లంతయ్యిందేమో !
    చాలా బాగుంది కవిత...

    ReplyDelete
    Replies
    1. నచ్చినదుకు సంతోషం:-))

      Delete
  3. ekkademundhi meevaarandharilonu.. :)

    ReplyDelete
  4. మీలో అందమూ గడుసుతనమూ సమపాళ్లలో ఉన్నాయని అన్నారని సర్దుకుపోవాలి మరి!

    ReplyDelete
    Replies
    1. సర్దుకుపోవాలి అంటారా!
      తప్పదంటారా గురుగారు:-))

      Delete
  5. correctga chepparan surya prakash gaaru............nice one shruti

    ReplyDelete
  6. Good one! tappadandi ala analsinde, anta andaga unte anara mari:-))

    ReplyDelete
    Replies
    1. అందంగా ఉంటె అందాల రాక్షసి అనాలా?

      Delete
  7. అతి ప్రేమండీ !!!!

    ReplyDelete