పేజీలు

Wednesday, May 29, 2013

చిలిపి జ్ఞాపకాలతో!!

వాలు కళ్ళ వయ్యారాల చూపుతో,
నుదుటిన  కుంకుమ బొట్టుతో,
సుందరమైన హంస నడకతో,
వాలు జడలో మల్లెల గుబాలింపుతో,
తెలుగందాల పట్టు పావడాతో,
సుగంధాలు ఒలికిపొయే సోయగంతో,
ముద్దమనోహరమైన రూపు లావన్యముతో,
తేనేలోలుకే చిలిపి మాటల తీయధనముతో,
బుట్టబొమ్మలా అందంగా ముస్తాబయ్యి,
కవ్వించే కోరికల కంగారుతో,
మైమరపించే నా సప్తస్వరాల సంగీత గానంతో,
జన్మజన్మలకి నీ కౌగిలిలో వోదిగిపోయే చిలిపి స్పర్శ జ్ఞాపకాలతో,
నీ ఉహల పరధ్యానంతో,
నీకై ఎదురు చూపులతో ఇంకెన్నాలిల ఉండను మరి???

6 comments :

 1. mugdha manoharamaina ee thapanaku ye komma vaalakunda untundhi....

  ReplyDelete
 2. అందమైన మీ పదాల అల్లిక చాలా బాగుంది

  ReplyDelete
 3. మీరు అన్నట్టుగానే బుట్టబొమ్మలా అందంగా, చిలిపిగా ఉంది మీ కవిత..

  ReplyDelete
 4. Thank u kalyan garu, Mahesh garu, & Priya garu..

  ReplyDelete