పేజీలు

Tuesday, March 26, 2013

నీ చిరునవ్వు జ్ఞాపకాలతో...


మాట్టాడటంలేదు అనుకుంటే మౌనమే చాలు అనుకున్నాను!.
నువ్వు మౌనంగా ఉన్నావంటే నేను సహనంగా ఉండాలనుకున్నను!.
కలవడం లేదు అనుకుంటే కళ్ళల్లోనే ఉన్నాననుకున్నాను!.
చేతల్లో చికాకు చూసి మనసులోనే ఉన్నాననుకున్నాను!.
నీ జ్ఞాపకాలతో,
నీకై ఎదురుచూపులతో,
ఆశతో బ్రతుకుతున్నాను!..
నన్ను మరచిన నీచిరునవ్వు జ్ఞాపకాలతో కాలం గడుపుతున్నా!...

6 comments :

 1. బ్లాగు పేరుకు సార్థకత చేకూర్చిన, మనసుల కదిలించే మనసైన కవిత. Very Very Nice.....

  ReplyDelete
 2. Thank u Mahesh garu & Priya garu.

  ReplyDelete
 3. ENTI NENU NINNU MARAVADAMAAAAA????? Swasa tisukovadam marustanemo kaani, ninnu maatram maravanu priya.....

  ReplyDelete
 4. theerani premaku thaarkaanamidhi......

  ReplyDelete