పేజీలు

Monday, December 31, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

కొత్త ఆలోచనలు,
కొత్త ఆశయాలు,
కొత్త విజయాలు,
ప్రేమాభిమానాలు,
ఆప్యాయత, అనురాగాలు
మీ అందరి సొంతం కావాలని ఆశిస్తూ,
ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావని ఆశిస్తూ,
భారతదేశం లోని ప్రతిఒక్కరు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ,
పల్లేటుర్లు సస్యశ్యామలంగా ఉండాలని ఆశిస్తూ,
ప్రపంచం లో అందరు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ,
మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బ్లాగ్ మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు...

7 comments :

 1. మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete
 2. శృతిగారు మీకు, మీ కుటుంబానికి కూడా నూతన సంవత్సర శూభాకంక్షలు.

  ReplyDelete
 3. నూతన సంవత్సర శుభాకాంక్షలు శృతి గారు

  ReplyDelete
 4. Thank u so much Chini asha gaaru, David gaaru, Srinivas gaaru....

  ReplyDelete
 5. నూతన సంవత్సర శుభాకాంక్షలు శృతి!

  ReplyDelete
 6. Thank u & wish u the same Priya garu & Satish gaaru..

  ReplyDelete