![]() |
| నాకిష్టం |
నడక నడత నేర్పిన నాన్నంటే నాకిష్టం.
భవిత భావం భోదించిన గురువంటే నాకిష్టం.
![]() |
| అమ్మ నాన్న ల ప్రేమ |
కష్టము సుఖము ఒసంగిన భగవంతుడంటే నాకిష్టం.
కల్ల కపటము తెలియని పిల్లల నవ్వులంటే నాకిష్టం.
పసి పిల్లలు నిద్రిస్తున్నపుడు వాళ్ళ దగ్గరున్న నిశ్శబ్ధం నాకిష్టం.
![]() |
| ప్రకృతి |
అందమైన సీతాకోక స్వేచ్చగా విహరించడం నాకిష్టం.
మనసుకి ప్రశాంతతనిచ్చే సంగీతం అంటే నాకిష్టం.
ప్రకృతిని ఆస్వాదించడం అంటే నాకిష్టం.
![]() |
| ప్రేమ |
నిన్ను సంతొషంగా చుడడం అంటే నాకిష్టం.
అన్నో కొన్నో ఇష్టాలకు దూరమై కష్టంగా ఉంటున్నా,
నాకున్న ఇష్టమైనవాళ్ళకి కష్టం రానివ్వకుండా చూడటం నాకింకా ఇష్టం.

.jpg)
.jpg)
.jpg)
శ్రుతి గారి కవితలు అంటే నాకు చాలా ఇష్టం
ReplyDeleteబాగుందండి...
ReplyDeletenice.......
ReplyDeleteThanku Prince, Agnata & Priya......
ReplyDeletevery nice ra...
ReplyDeleteam waiting for new post.........
ReplyDelete