పేజీలు

Friday, August 24, 2012

మగువ...కల్లకపటం లేక మెదులుకుంటాను!...
స్నేహభావంతో కలుపుకుంటాను!...

దూరమెంత అయినా కాని చేరుకుంటాను!...
బాధలెన్ని ఉన్నా కాని అందుకుంటాను!...

మంచి మనసుతో అర్ధం చేసుకుంటాను!...
కష్టసుఖాలను పంచుకుంటాను!...

జీవితాంతం నీకు తోడునీడనై ఉంటాను!...
మాతృత్వాన్ని పంచి పిల్లల ఆలనా పాలనా చుసుంటాను!...


అమేరికా సంబంధమని,
అందరిని వదిలి అన్నీ నీవని,
ఎన్నెన్నో ఆషలతో పురుషుడి జీవితంలోకి మగువ వస్తే,
వరకట్నం కోసం కల్లాకపటం తెలియని అమయకమైన ఆడపిల్లల్ని,
ఎందుకు పెళ్ళి చెసామా అని కన్న తల్లి తండ్రులు బాదపడేవిధంగా ప్రవర్తించి,
వాళ్ళు నరకం అనుభవించేలా చేసి,
చివరకు వాళ్ళ ప్రణం తీయడానికి కుడా వెనుకాడని పరిరిస్థితి ఎన్నో వార్తలు ప్రతీరోజు చుస్తునే ఉన్నము.
అన్నం పెట్టే చేతులే త్రిశూలం కుడా పట్టగలదని అలాంటివాళ్ళు గుర్తించుకోవాలి.
మన అమ్మ, అక్క, చెల్లి ఎంత ముఖ్యమో,
వేరే ఇంటినుండి కుడా వచ్చే అమ్మయి కుడా అంతే ముఖ్యమే అని తెలుసుకునే రోజు రావాలి....


తెలుగు మగువను గుర్తించండి.
తెలుగు మనుగడను కాపాడండి...


Please Stop Killing Women....

13 comments :

 1. స్త్రీ కి విలువ ఇవ్వండి......

  ReplyDelete
 2. ఈ మధ్య స్త్రీకి విలువ పెరిగిందండోయ్...:-)
  అందుకే అబ్బాయిలకి పెళ్ళిచేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదని :-(

  ReplyDelete
 3. sruthi garu nice verses నిజమే ఆడపిల్లలకు ఈ మధ్య అమెరికా సంబంధమంటూ మృత్యువును కొనితెస్తున్నారు కొందరు తల్లితండ్రులు

  ReplyDelete
 4. miku unnanni soukaryaalu mana desham lo inka evariki levu kada shruti......mana desham lo stree ki protection ledu ante adaru navvalsina vishayam........it is 2012, not 1947.........am not agree wid u

  ReplyDelete
 5. Thanku Soo much Padmarpita, Agnata, Priya, Skv Ramesh..

  ReplyDelete
 6. Rudr niku teliyadu andukuntaanu, entho mandi tallitandrulu amerika sambandaali pillalni dura deshalakichi bada padutunnaro. andariki ala jarugutundi anatledu, kondariki ala jarigindani antunna. 1947 ina 2012 ina stree ki viluva ivvali kada. Kaadantaava?

  ReplyDelete
 7. stree ki viluva ivvani vaadu gaadida tho samanam shruti....
  priya gaaru "yes women need protection." annaru kada...so
  protection nduku ledu ni antunnanu thats'it

  ReplyDelete
 8. inni anyalu, ghoralu jarugutu unnayi, avanni chustu unnam kani mina chestunnama. ela undi ani niku anipistuni. anni america hatyalu chudatledu.

  ReplyDelete
 9. Maguva paina me kavitha Chala bavundandi...

  ReplyDelete