పేజీలు

Friday, July 6, 2012

మిత్రమా.....నీకు స్నేహం కావాలంటే,నూరు అడుగులు మన మధ్య ఉంటాయి.
నన్ను చేరుకోవడం కోసం నువ్వు ఒక్క అడుగు ముందుకువేయి,
నేను నీ కోసం 99 అడుగులు ముందుకువేస్తా,
నీ ముందు ఉంటా.
మనం ప్రతీ రోజు ఎన్నో సంపాదించుకుంటాము,
ఎన్నో కొల్పోతాము.
కాని ఒక్క విషయాన్ని నమ్ము.
నేను ఎప్పుడు నిన్ను వదలను.
నీ స్నేహాన్ని కుడా వదలను మిత్రమా.....

10 comments :

 1. వదలకుండా ఉండాలనే మేము కోరుకునేదికూడా:-) బాగుంది!

  ReplyDelete
 2. మధ్యలో వదిలేస్తే అది స్నేహమేల అవుతుంది మిత్రమా......??!!
  చాలా చాలా బాగుంది శృతి..:)

  ReplyDelete
 3. చాలా బాగుంది శృతి గారు..

  ReplyDelete
 4. నన్ను చేరుకోవడం కోసం నువ్వు ఒక్క అడుగు ముందుకువేయి,
  నేను నీ కోసం 99 అడుగులు ముందుకువేస్తా

  ReplyDelete
 5. నన్ను చేరుకోవడం కోసం నువ్వు ఒక్క అడుగు ముందుకువేయి,
  నేను నీ కోసం 99 అడుగులు ముందుకువేస్తా

  Nice thought

  ReplyDelete