పేజీలు

Friday, June 8, 2012

చిన్ని ఆశ....


నీ నవ్వు చూడాలని ఆశ.
నీ నవ్వు వినాలని ఆశ.
నీ కళ్ళల్లోకి చూడాలని ఆశ  .
నీ స్వరం వినాలని ఆశ .
నీ ప్రక్కన ఉండాలని ఆశ.
నీ చేయిలో చేయి వేయాలని ఆశ .
నువ్వు నన్ను ప్రేమించాలని ఆశ....

5 comments :

 1. మీ ఆశలు తప్పక నెరవేరుతాయి.....

  చాలా బాగుంది.

  ReplyDelete
 2. కవిత చిన్నదే అయినా చాలా బాగా రాసారు. అయితే కొన్ని పదాలకు దీర్ఘాలు లేకపోడంతో చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉండటంతో ఇలా సవరించాను.
  నీ నవ్వు చూడాలని ఆశ
  నీ కళ్ళల్లోకి చూడాలని ఆశ
  నీ ప్రక్కన ఉండాలని ఆశ
  నీ చేయిలో చేయి వేయాలని ఆశ

  ReplyDelete
 3. Thanku Sai, Nagendra, Pandu Garu....

  ReplyDelete
 4. మీ ఆశలు తప్పక నేరవేరాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను
  నైస్ వన్

  --
  - సీత.....

  ReplyDelete