పేజీలు

Wednesday, May 9, 2012

ఓ ప్రియతమా.....ఓ ప్రియతమా...నిన్ను ఎలా ప్రేమిచాలో నాకు తెలుసు.
కానీ నిన్ను ఎలా ద్వేషించాలో నాకు తెలియదు...

నిన్ను ఎలా ఇస్టాపడాలో నాకు తెలుసు.
కానీ నిన్ను ఎలా వదలాలో నాకు తెలియదు...


నిన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు.
కానీ నిన్ను వదిలి దూరంగా ఎలా ఉండాలో నాకు తెలియదు...


నిన్ను  ప్రేమిస్తున్నానని చెప్పడం చెప్పడం నాకు తెలుసు.
కానీ దాన్ని నిరూపించుకోవడం నాకు తెలియదు...

నీ ప్రేమను అనుభవించడం నాకు తెలుసు.
కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలొ నాకు తెలియదు...