పేజీలు

Monday, April 2, 2012

ఓ ప్రియతమా!!!నా ఊహల రాజువి నీవె.
నా కవితల బావం నీవె.
నా కనుల వెలుగు నీవె.
నా జీవిత సర్వస్వం నీవె ఓ ప్రియతమా!!!!!

2 comments :

  1. చాలా బాగుంది... నాలుగు పదములతో ఎంత చక్కని కవిత రాశారు..

    ReplyDelete
  2. ధన్యవాదాలు అండీ.

    ReplyDelete