పేజీలు

Thursday, March 15, 2012

కాస్త ఆలోచిద్దాం....ఈ మద్య ప్రేమొన్మాద దాడులు ఎక్కువగా అవుతున్నాయి.
ప్రేమ పేరిట ఆడపిల్లల హత్యలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో బాగా ప్రచారమవు తున్నాయి.
ప్రేమ పేరిట ఇటీవల జరుగుతున్న హత్యలు ఒక వర్గానికో, కులానికో, ప్రాంతానికో పరిమితం కాలేదు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకు కృష్ణా జిల్లాలో 8, అనంతపురం 4, కరీనంగర్‌ 2, నల్గొండ 1, చిత్తరు 1, గుంటరు 1, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 1, పశ్చిమ గోదావరి 1, ప్రకాశం 1, హైదరాబాద్‌ 3, ఆదిలాబాద్‌ 1 చొప్పున దాడులు నమోదయ్యాయి. ఇవి ఇంకా పెరుగుతున్నాయి.


నా ప్రియ మిత్రులారా దీని గురించి కాస్త ఆలోచిద్దాం.
 ప్రేమొన్మాద దాడులు తగ్గించడానికి ప్రయత్నించుదాం.


నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో... ప్రేమించమని వెంటపడకు.... బలవంతంగా పుట్టే ప్రేమ, కలకాలం నిలువదు తెలుసుకో... నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో... కాలం మారుతుంది.

6 comments :

 1. శృతి గారు ప్రేమోన్మాద దాడుల గురించి మీరు చెప్పింది నిజమే... గతంలో నేను ప్రేమోన్మాద దాడుల మీద ఒక వ్యాసం రాసాను మీకు వీలైతే చదవండి. లింక్ ఇక్కడ ఇస్తున్నాను. www.david-vennela.blogspot.com

  ReplyDelete
 2. ప్రేమ ముసుగులో స్వార్థమ్ము పెరిగి – నేడు
  కరకు గుండెకు మోహాంధకార మలిమి
  స్రీల బాధించు చున్నవీ తీరుగ శృతి !
  అవనిపై తిరుగుచున్నట్టి “ మానవ మృగాలు “

  బ్లాగు: సుజన-సృజన

  ReplyDelete
 3. తప్పకుండా చూస్తాను అండీ.

  ReplyDelete
 4. hello friends and peoples neanu Na preama gurinchi cheabuthunnanu adi chadivaka neanu eamicheayalo cheappandi .........


  Neanu naku thealiyakundanea namanasulo molakeatthina a preama , preamea na leada Akarshana ani anukunnanu ,............studies meda
  concentreate cheayali ani namanasuni Balavantham ga dari mallinchanu .


  Thananu 6years ga preamistunnanu

  neanu inter chadivea time lo , na friend okadu parichayam ayyadu , thanu neanu chala clos e ayyamu eantha antea chus in prathi okkaru meru child hood nundi friend's aaa ani andharu adugea varu ......., A tine lo na goal antha studiea , thannani chusa , Na Drusti lo peamichea rights , Intlo Badyathalu Mosea varikea untai Andukea eedi antha Akarshana ani anukoni pattinchukoleadu , Neanu okati Anukunnau thanani ealagyna life lo seteled ayee pelli cheasukovalli ani , ......... EE VISHAYAM EAVARIKI CHEAPPALEADU , INTER AEENDI , thanakosam inter madyalo vadili compny lo join ayya . eandukantea manam life lo setaled aee thanamundu nelabadi praposs cheayalani anukunna , e loopu naku oka shoking news , thanu eavaro kadu , na close friend sister ani thealisindi , neanu eami cheayali , thana sister ani thealisi Neanu love Cheasadu ani anukuntadu eamo ani Neanu feel ayya...!

  Thanu naku manchi friend andukea oka friend ga undi podamu mafriend ship cheage avvakudadu ani e vishayam thana ki .....eavvariki cheappaleadu ............... kani eppatiki thanani lovecheastunns............. e6years thana jnapakalathonea gadichaeeee ....thanaki pelli kaleadu .inka sambandalu chustunnaru.......

  ReplyDelete
 5. i love u tejasree

  ReplyDelete
  Replies
  1. evarandi meeru, meeku mind correctga panicheste naa blog lo mee personal vishayaalu comment cheyaru? brainless fellow

   Delete