పేజీలు

Saturday, July 14, 2012

నీతోనే మొదలు.....నా జీవితం అనే కధకు మూలం నీవే.
అది నీ రాకతో మొదలు అవుతుంది.
నీవు వెళ్ళిపోతే ముగుస్తుంది.
అందులో ప్రతి పదము నీవే!
ప్రతి పాటము పేరు నీ పేరే!
ప్రతి వాఖ్యము నీతోనే మొదలు!!!!

5 comments :

 1. జీవితమే తను అన్న భావన సింపుల్ గా చెప్పారు.

  ReplyDelete
 2. బాగుంది మీ ఫీల్

  ReplyDelete
 3. మొదలు అంతం కూడా అతనే:-)

  ReplyDelete
 4. Thanku soo much chinni asa, prerna, padmarpita, seeta garu....

  ReplyDelete