పేజీలు

Saturday, June 23, 2012

సీతాకోక చిలుక...

ప్రేమ అనేది  సీతాకోక చిలుక లాంటిది....  
ఎంత దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా అంత ఎక్కువ పరుగులు తీస్తుంది.
కాని దాన్ని ఆనందంగా విహరించే స్వేచ్చనిచ్చి.
నువ్వు ఒక అందమైన పువ్వులా ఉండు
అదే నీ దగ్గరకి వస్తుంది.
ప్రేమ అనేది చాల సంతోషాన్ని ఇస్తుంది, 
కాని అదే బాదని కుడా  ఇస్తుంది,
కాని ప్రేమ అనెది ఎప్పుదు ప్రత్యేకమే, 
అది ఎదుటి వాళ్ళకు పంచినపుడు.
ఎదుటి వాళ్ళ సంతోషాన్ని చుసినప్పుడు. 

ఐతే ప్రేమించమని బలవంత పెట్టకు,
బలవంతంగా సంపాదించుకునే ప్రేమ ఎక్కువ కాలం నిలవదు.
మన ఈ ప్రేమ సీతాకోక చిలుకకు ఎప్పుడు స్వేచ్చనిద్దాం......

8 comments :

 1. బాగా చెప్పారు అండి...

  ReplyDelete
 2. అందుకే ప్రేమిచటం కన్నా ప్రేమించబడటమే గొప్ప అన్నారు. ప్రేమని కూడా అన్నిటిలాగే కష్టపడి సంపాదించుకోవాలీ, జయించుకోవాలి...ఇంకేదైనా సంపాదించుకున్నా పోయే ప్రమాదం ఉందేమో, ప్రేమ ఒక్కసారి పుడితే దానికిక మరణం లేదు...
  చక్కగా చెప్పారు.

  ReplyDelete
 3. Thanku Prince, the tree, chinni asha...

  ReplyDelete
 4. దాన్ని ఆనందంగా విహరించే స్వేచ్చనిచ్చి.
  నువ్వు ఒక అందమైన పువ్వులా ఉండు
  అదే నీ దగ్గరకి వస్తుంది.
  మంచి భావం.మంచి కవితా ప్రయోగం.

  ReplyDelete
 5. చాలా బాగా చెప్పారు శృతి గారు...
  స్వేచ్చ నిచ్చే ప్రేమే శాశ్వతం...
  nice thought......!!!:)

  ReplyDelete
 6. ప్రేమించమని బలవంత పెట్టకు,
  బలవంతంగా సంపాదించుకునే ప్రేమ ఎక్కువ కాలం నిలవదు.
  its true shruti gaaru

  ReplyDelete