పేజీలు

Monday, February 13, 2012

ప్రేమ......

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు......

స్రుష్టి లో తీయని పధం.
మాటలకందని కమ్మని భావం.
కెరటాలు ఎగసిపడే దూరం.
దగ్గరే ఉన్న చేరువ లేని భావం.
హ్రదయానికి చేసే గాయం.
సఫలమైన విఫలమైన చిరకాలం గుర్తుఉండే కమనీయ కావ్యం.

5 comments :

 1. Vifalamina safalamina ane line baaundi..
  so nice

  ReplyDelete
 2. thank u andi.... thank u soo much for login my blog....

  ReplyDelete
 3. hmmm nice ... well written lines...i like your blog.

  ReplyDelete
 4. చాలా బగుందండి..
  "సఫలమైన విఫలమైన చిరకాలం గుర్తుఉండే కమనీయ కావ్యం..." nice words

  ReplyDelete