పేజీలు

Monday, December 26, 2011

ప్రియుని ఊహ

వసంత కోయిల గానాం ఈ నవ కోమలాంగి తీయ్యని రాగం
ఆకాశాన ఆశల పయనం నా సాహితమ్మ ఊహల గీతం
మంచు కన్నా చల్లని నైజం మరువలేని నా నిర్చెలి హృదయం
హాయిగొలుపు వెన్నెల వైనం హొయలు ఒలుకు ఆ చిరునవ్వుల రూపం

1 comment :

  1. బాగుందండీ! నెచ్చెలి అనాలేమో!

    ReplyDelete