పేజీలు

Saturday, December 17, 2011

నా కవిత

నా కవితకు ప్రాణం ఓ చెరగని రూపం
ఆ రూపపు లావణ్యం నన్ను మైమరపించే ఓ కావ్యం
ఆ కావ్యపు బందం నా అణువణువునా విహరించే ఓ జీవనరాగం
ఆ జీవనరాగం నన్ను చేరుకునేనా ఆరకమునుపే ఈ దీపం ?

2 comments :

  1. Cheppaleni premanu raagamuloki lavanyamloki kavithaloki parakaaya pravesam cheyinchi maree mee bhaavaanni vyaktha paristhe cherakunda ela vuntundhi...

    ReplyDelete