కన్నులకు రెప్పలు భారమా?
నా కనులతో నీకు లోకాన్ని చూపించడం సాధ్యం..
నింగికి చంద్రుడు భారమా?
నింగిలో చంద్రుడికి చుక్కలను కలబోసి వెన్నెలమ్మను చూపడం నిత్యం..
చెట్టుకి పూవు భారమా?
పూవులకి సుహాసన, మకరందాన్ని కలబోసి వికసించడం ఇస్టం..
మాటలకి భావం భారమా?
భావానికి భాష చేర్చి గుర్తింపునివ్వడం పరమార్ధం..
నీ హృదయానికి నా మనసు భారమా?
నీ హృదయానికి నా హౄదయాన్ని జోడించి ప్రేమ ప్రపంచం చూపించడం తధ్యం..
నీరాకకై ఎదురుచూపులో నీరీక్షణ భారమా?
ఎదురుచూపులో ఉన్న తీయదనాన్ని ఆస్వాదించడం మనసుకున్న వరం..
విరిగిపోయిన హృదయాన్ని ఒకటి చేయడం ఎవరికి సాధ్యం?
మరి నా మోడుబారిన మనసును ఆనందపరచడం ఎవరికి సాధ్యం???
ప్రేమించ వచ్చిన మనసుకు అసహ్యం ఎదురు పడితే
ReplyDeleteనవ్వుతున్న పెదాలు కాస్తా ఏడుపు అందుకుంటుంది
అందని చంద్రుడు అందలం ఎక్కి కూర్చుంటే అమావాస్య చీకటి తనని ఆవహించాక మానదు కదా
ఇది అంతే
"గిరి కి తరువు భారమా" ... గుర్తు చేసింది మీ కవిత
బాగుంది ఇలా ముక్కలైన ఆ హృదయాన్ని మళ్ళి అతకాలి అంటే పోయిన ప్రేమ కంటే వంద రెట్లు ప్రేమ ఉండాలి.
Anyway, I think I am distracting you with my Blah Blah.. Good Poem..
If you find time, kindly visit my blog too...
http://kaavyaanjali.blogspot.in/
Sridhar Bukya
శ్రీధర్ గారు నచ్చినందుకు ధన్యవాదాలు:-))
Deleteఏంటండి శృతి గారు ఏదో బాధలో ఉన్నట్టున్నారు. ప్రేమలో పడే బాద గురించి బాగా వర్ణించారు. బాగుంది.
ReplyDeleteప్రియ నచ్చినందుకు ధన్యవాదాలు:-))
Deleteప్రేమలో వేదనా?? :-) బాగుంది
ReplyDeleteప్రేరణ గారు ధన్యవాదాలు:-))
Deletenee vedana naaku telusu priyaaa........
ReplyDeleteniku telusani naku telusu
Deletechla bagundi
ReplyDeletechla bagundi
ReplyDeleteThank U soomuch andi:-))
Delete