నీలి మబ్బుల చాటున దాగిన చిరు జల్లుల అందం,
కురిసిన జల్లులకు పులకరించిన నేలతల్లి సుమగంధం,
సెలయేళ్ళ గలగల ప్రవాహ పారవస్యం,
పచ్చని చెట్లకు పూసే పూల సుగందం,
కోనేరులో తామర పూలందం,
పూల మకరంధన్ని తాగే ప్రయత్నంలో కళ్ళనాకట్టుకునే సీతాకోక చిలుకల రంగులందం,
తూనీగల దోబూచులాటల ప్రణయమందం,
వానలో తడుస్తూ హాయిని అనుభవించి రాగాలు తీసే కోకిల స్వరగానం,
చిరుజల్లుకు మయురి నాట్యం చేస్తు పురివిప్పిన అందం అద్బుతం,
నన్ను తడిమిన ప్రతీ చినుకులో మాధుర్యం,
ప్రకృతి ఒడిలో నేను తన్మయం చెందిన వైనం,
ఇన్ని అందాలను ఆస్వాదిస్తున్న పడుచు సుకుమారమందం,
వర్ణనాతీతం,సుమధుర అనుభవం...
Happy Rainy Season ...
శృతి గారు, బావుంది, ఫాంట్ సయిజ్ పెంచండి, అసలు కనపడటం లేదు. మీ పారవశ్యం బాగుంది.
ReplyDeleteకష్టేఫలి గారు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు:-))
Deleteవర్షం అంటే ఇష్టం లెనిది ఎవరు ఉండరనుకుంటాను.ముత్యాలాంటి చినుకుల్లొ సరదాగ తదవాలి, జలుబు రాకుంటె అది చాలు :-)) గ్రీట్ చెసినందుకు ధన్యవాదాలు శృతిగారు.
ReplyDeleteశ్రీధర్ గారు ధన్యవాదాలు:-))
Deleteబావుంది
ReplyDeleteశంకర్ పబ్బ గారు ధన్యవాదాలు:-))
Deleteకవిత బాగుంది దానికి తగ్గ చిత్రం కూడా
ReplyDeleteప్రేరణ గారు ధన్యవాదాలు:-))...
Deleteనిజంగా సృతి వర్షంలో తడవటం ఎవరికైనా ఇష్టమే కదా, చాలా బాగుంది..
ReplyDeleteప్రియ గారు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు:-))
Delete"ప్రకృతి పారవశ్యం!" అని పొస్ట్ టైటిల్ మార్చగలరని మనవి
ReplyDeletemaarchesaa..
ReplyDeletevarsham ante modata naaku gurtochedi oka sangatana, ade aa roju varshamlo nuvvu nenu bus digi nadustu vellam kadaa.............
ReplyDeleteinko sangatana ante, monne e madha biki pai varsham lo slowga drive chestu vaccham kada adokati........i love rain, bcoz of u
ReplyDeletes these both are wonderful & memorable moments in my lift:-)) I really like rain..
Deleteshruti..............
Deletemissing u baby.........
Deletenice...:)
ReplyDeleteThank U David gaaru:-))
Delete