నలుగురిలో నేను ఉన్నపుడు,
పదేపదే నువ్వు గుర్తుకొచ్చినపుడు,
దిగులుతో మనసు బరువెక్కినపుడు,
మాట్లాడేందుకు మాటలు రానపుడు,
ఏమయిందని అందరు అడిగినపుడు,
ఎంచెప్పాలో తెలియక తడబడుతున్నపుడు,
నా అవస్థ నాకే నవ్వు తెప్పించినపుడు,
ఆనవ్వు నీతో పంచుకోవాలనిపించినపుడు,
ఎంత వెతికిన నువ్వు కనిపించనపుడు,
అది నీ జ్ఞాపకమని నాకు అనిపించినపుడు,
నా కన్నీళ్ళను ఆపేందుకు ప్రయత్నిచినపుడు,
నా కళ్ళల్లో కన్నీరు ఆగనపుడు,
నా మనసుపడే వేదన నీకేమని చెప్పను???
గుండె బరువై,
మనసులో గుబులై,
మమత కరువై,
నీ ప్రేమ దూరమై,
ఇంకేమని చెప్పను..
ఎలా బ్రతకను...
naa prema duramaindani anukodavaddani niku ela cheppanu
ReplyDeletenaa praanam poyina kuda naa prema neeku dooram avadu priyaaa..........
ReplyDeleteThank u Priya, & i Know Rudr...
ReplyDeleteవిరహ వేదన గురించి బహు చక్కగా వర్ణించి చెప్పారు
ReplyDeleteగుండె బరువై,
మనసులో గుబులై,
మమత కరువై,
నీ ప్రేమ దూరమై,
ఇంకేమని చెప్పను..
ఎలా బ్రతకను...
బాగుంది
Thank u Navjeevan gaaru...
ReplyDeleteneeku anni telusu, kaani malli ఏమని చెప్పను? ani adugutaventi dear..........
ReplyDeletetelisinaa teliyanattunnavaallaku alane cheppali...
ReplyDeletekstame chepatam...
ReplyDeleteavunandi chaala kastam..
ReplyDeletegood one. బాగా రాసారు. శుభాకాంక్షలు.
ReplyDeleteThank u saagar garu..
ReplyDelete