వర్షంలో ఒకే ఒక్క గొడుగులో నడిచిన
మన పాదాల అడుగులకు తెలుసు ప్రేమంటే!
మేఘల ఘర్షణ లో ఉరుముల మెఱుపుకు
కలిసిన మన కనులకు తెలుసు ప్రేమంటే!
కంటి సైగతో పలకరిస్తే బదులు పలికే
చిరునవ్వుకు తెలుసు ప్రేమంటే!
మమత నిండిన నీచేతి స్పర్శతో
స్పందించే నామదికి తెలుసు ప్రేమంటే!
మల్లే, సన్నజాజి పూల పరిమళానికి
నిన్ను ఆకర్షిచే మైకానికి తెలుసు ప్రేమంటే!
కలలు నిజమై మన మనసులు ఒక్కటై
మమతానురాగానికి తెలుసు ప్రేమంటె!
అల్లిబిల్లి కబుర్లతో, చిలిపి సరసాలతో
నన్ను ఆట పట్టించే, అమాయకత్వానికి తెలుసు ప్రేమంటే!
నా ఆశ, శ్వాశ, తల్లి, తండ్రి, ప్రాణం నీవై
నన్ను ప్రాణంగా చూసుకునే స్నేహానికి తెలుసు ప్రేమంటే!
మన ఇరువురి మధ్య ప్రణయమై
కలసిపోయే మన హృదయనికి తెలుసు ప్రేమంటే!
మన పాదాల అడుగులకు తెలుసు ప్రేమంటే!
మేఘల ఘర్షణ లో ఉరుముల మెఱుపుకు
కలిసిన మన కనులకు తెలుసు ప్రేమంటే!
కంటి సైగతో పలకరిస్తే బదులు పలికే
చిరునవ్వుకు తెలుసు ప్రేమంటే!
మమత నిండిన నీచేతి స్పర్శతో
స్పందించే నామదికి తెలుసు ప్రేమంటే!
మల్లే, సన్నజాజి పూల పరిమళానికి
నిన్ను ఆకర్షిచే మైకానికి తెలుసు ప్రేమంటే!
కలలు నిజమై మన మనసులు ఒక్కటై
మమతానురాగానికి తెలుసు ప్రేమంటె!
అల్లిబిల్లి కబుర్లతో, చిలిపి సరసాలతో
నన్ను ఆట పట్టించే, అమాయకత్వానికి తెలుసు ప్రేమంటే!
నా ఆశ, శ్వాశ, తల్లి, తండ్రి, ప్రాణం నీవై
నన్ను ప్రాణంగా చూసుకునే స్నేహానికి తెలుసు ప్రేమంటే!
మన ఇరువురి మధ్య ప్రణయమై
కలసిపోయే మన హృదయనికి తెలుసు ప్రేమంటే!
భలే బాగారాసారు.
ReplyDeleteమొత్తంగా కవితలోని ప్రతి పాదం తెలిపిన పరమార్థం - ప్రేమించిన వారికే ప్రేమంటే ఏమిటో తెలుస్తుందని! చిన్న చిన్న పదాలలో ఎన్నో ఎన్నో భావాలు పలికింది మీ కవిత..... చాలా బాగుంది.
ReplyDeleteఅల్లిబిల్లి కబుర్లతో, చిలిపి సరసాలతో
ReplyDeleteనన్ను ఆట పట్టించే, అమాయకత్వమే ప్రేమంటే!
నా ఆశ, శ్వాశ, తల్లి, తండ్రి, ప్రాణం నీవై
నన్ను ప్రాణంగా చూసుకునే స్నేహానికి తెలుసు ప్రేమంటే!
nee sneham nene kada priyaa....naaku telugu nee premante!
really so sweeeeeeeeet...........
ReplyDeletenice one sruti..
ReplyDeletevery cute & simple lines..
ReplyDeleteThank u so much Anonymous, Padmarpitagaru, mahesh gaaru, Rudr & Priya garu.. Thanx a lot...
ReplyDeletenice andi meeku pratidi premaku rupam ga kanipistundi anukuntanu...
ReplyDeleteThanx Prince garu, premato chuste premagaane untundi kada...
Deleteచాల్ల బాగుంది శృతి గారు మీ కవిత బాగుంది
ReplyDeleteThank u David Gaaru
ReplyDelete