మా శృతి అక్షరాల భావాల పుట్ట అని చెప్పడానికి ఇంతకన్నా వేరే తార్కాణం లేదేమో అన్నంత అందంగా రాశావు శృతి. మీ కవిత చాల అందంగా ఉంది, మీ భావాలు చదువుతుంటే ఒకరకమైన చిరునవ్వు విరబుస్తుంది పెదాలపైన.
Padmagaari Blog taravata tarachu nenu choosedi mee Blog ne ante andulo elanti atishyokti ledu Shruti gaaru.. Anduku meeru vaade bhasha padashaili baaguntaayi. Publicity anukokapote veelainappudu naa blog ni kooda chudduru.. http://kaavyaanjali.blogspot.in/
హాయ్ శృతి, నేను మీ కవితలో తప్పులు ఎంచెంత వాడిని కాకపోయినా, కొద్దోగొప్పో మీ కవిత మనసుని అర్ధం చేసుకోగలను. మీ అక్షరాల వాడుక బట్టి మీరు తెలుగు వారు కానివారై ఉండాలి లేదా తెలుగు వ్రాయడం కొత్తగా నేర్చుకున్నవారైన ఉండాలి. నేను ఈ క్రింద తెలిపిన కొన్ని తప్పులను మీ ఈ కవితలో చూసాను, సరిచేయ్యలని అనిపించి ఇలా కామెంట్ ఇచ్చాను.
నేను తెలుగు గెడ్డ మీదనే పుట్టిన గాని తెలుగు మాతృభాషిని కాను. మీ ప్రొఫైల్ పిక్ లో కనిపిస్తున్న మీరాబాయి వంశియుణ్ణి.
విషయంలోకి వస్తే : నీ జ్ఞాపకాల ఆనవాల్లు అని టైపు చేసారు కాని అది నీ జ్ఞాపకాల ఆనవాళ్ళు అని ఉండాలి
నీలాకాశం లాంటి నా మనసు లోతులనుండి ప్రిథ్విపై జాలువారే వాన చినుకుల్లా నీ జ్ఞాపకాల ఆనవాళ్ళు నన్ను తట్టి లేపుతున్నాయి
పెదవుల మౌనానికి శ్వాసే ఆలంబనగా నిలుస్తుంటే, ప్రేమ అనే స్వప్నలోకాన్ని ఆ నిండు జ్ఞాపకాలతో తట్టిలేపాలని
భావోద్వేగాల్ని చీల్చుకుంటూ నా దేహాన్ని ఆ జ్ఞాపకాలు స్పృశిస్తుంటే, కొంటె కోరికలే పురులు విప్పిన మయూరిలా నర్తిన్చినట్టుంది
మనసులో ఎగిసే ఆశలు ఉప్పెన అలల్లా నా ఎకాన్తంపై రాలుతూ ఉంటె మన ఇరువురి బాంధవ్య ప్రణయ ప్రయాణం సుఖ సాగరం లో నావలా సాగుతుంటే మహాద్భుతం
కవితలంటే మక్కువ తో స్నేహం ని దృష్టిలో ఉంచుకుని ఈ చిరుప్రయత్నం చేసాను శృతి గారు, మీకు నచ్చితే సవరణ/మార్పులు చేర్పులు చెయ్యండి. లేకపోతె నన్ను మన్నించండి. మీ కవిత మాత్రం బాగుంది. మిమ్మల్ని బాధించాలని చేసిన ప్రయత్నం కాదని సవినయంగా తెలియపరుచుకుంటూ
sruti nice..
ReplyDeleteThankQ Priya:-)
Deleteila saage jeevitham lo aakarane kaadhu modhati nunchi prathi nimisham adbuthame gaa mari :)
ReplyDeletes Exactly kalyan:-)
Deletevery nice dear...........
ReplyDeleteThankQ Rudr
Deleteమా శృతి అక్షరాల భావాల పుట్ట అని చెప్పడానికి ఇంతకన్నా వేరే తార్కాణం లేదేమో అన్నంత అందంగా రాశావు శృతి. మీ కవిత చాల అందంగా ఉంది, మీ భావాలు చదువుతుంటే ఒకరకమైన చిరునవ్వు విరబుస్తుంది పెదాలపైన.
ReplyDeleteThanks a lot sreedhar garu..
DeletePadmagaari Blog taravata tarachu nenu choosedi mee Blog ne ante andulo elanti atishyokti ledu Shruti gaaru.. Anduku meeru vaade bhasha padashaili baaguntaayi. Publicity anukokapote veelainappudu naa blog ni kooda chudduru.. http://kaavyaanjali.blogspot.in/
ReplyDeleteThank Q again andi:-) sure ga chustanu mee blog:-)
Deleteహాయ్ శృతి, నేను మీ కవితలో తప్పులు ఎంచెంత వాడిని కాకపోయినా, కొద్దోగొప్పో మీ కవిత మనసుని అర్ధం చేసుకోగలను. మీ అక్షరాల వాడుక బట్టి మీరు తెలుగు వారు కానివారై ఉండాలి లేదా తెలుగు వ్రాయడం కొత్తగా నేర్చుకున్నవారైన ఉండాలి. నేను ఈ క్రింద తెలిపిన కొన్ని తప్పులను మీ ఈ కవితలో చూసాను, సరిచేయ్యలని అనిపించి ఇలా కామెంట్ ఇచ్చాను.
ReplyDeleteనేను తెలుగు గెడ్డ మీదనే పుట్టిన గాని తెలుగు మాతృభాషిని కాను. మీ ప్రొఫైల్ పిక్ లో కనిపిస్తున్న మీరాబాయి వంశియుణ్ణి.
విషయంలోకి వస్తే :
నీ జ్ఞాపకాల ఆనవాల్లు అని టైపు చేసారు కాని అది నీ జ్ఞాపకాల ఆనవాళ్ళు అని ఉండాలి
నీలాకాశం లాంటి నా మనసు లోతులనుండి ప్రిథ్విపై జాలువారే వాన చినుకుల్లా నీ జ్ఞాపకాల ఆనవాళ్ళు నన్ను తట్టి లేపుతున్నాయి
పెదవుల మౌనానికి శ్వాసే ఆలంబనగా నిలుస్తుంటే, ప్రేమ అనే స్వప్నలోకాన్ని ఆ నిండు జ్ఞాపకాలతో తట్టిలేపాలని
భావోద్వేగాల్ని చీల్చుకుంటూ నా దేహాన్ని ఆ జ్ఞాపకాలు స్పృశిస్తుంటే, కొంటె కోరికలే పురులు విప్పిన మయూరిలా నర్తిన్చినట్టుంది
మనసులో ఎగిసే ఆశలు ఉప్పెన అలల్లా నా ఎకాన్తంపై రాలుతూ ఉంటె
మన ఇరువురి బాంధవ్య ప్రణయ ప్రయాణం సుఖ సాగరం లో నావలా సాగుతుంటే మహాద్భుతం
కవితలంటే మక్కువ తో స్నేహం ని దృష్టిలో ఉంచుకుని ఈ చిరుప్రయత్నం చేసాను శృతి గారు, మీకు నచ్చితే సవరణ/మార్పులు చేర్పులు చెయ్యండి. లేకపోతె నన్ను మన్నించండి. మీ కవిత మాత్రం బాగుంది. మిమ్మల్ని బాధించాలని చేసిన ప్రయత్నం కాదని సవినయంగా తెలియపరుచుకుంటూ
శ్రీధర్ భుక్య పాత్లోత్
Sridhar Bukya
Regards,
Sridhar Bukya
thankq sreedhar garu
ReplyDeleteTOO GOOD :-)
ReplyDeleteWelcome to my blog maayaa viswam:-) Than Q very much:-)
Delete