Wednesday, December 4, 2013
పద్మార్పిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
దూరపు కొండల నుండి ఉదయించే సూర్యోదయంలా ప్రతి కిరణం ఊరు వాడ తాకి వెలుగు నిచ్చినట్టు,
సెలయెటీ సరిగమలకి పులకించే ప్రతి అల నాట్యం చేస్తున్నట్టు,
పైరు పచ్చని పంట పొలాలతో నేలతల్లి ఆహ్లాదంగా వికసించినట్టు,
ఫూల తోటలో పూల వణంలా, మల్లే తోటలో మల్లే పూవులా, కోనేరులో తామరంలా,కలకాలం వికసించాలని.
Subscribe to:
Post Comments
(
Atom
)
Happy Birth Day Padma:-)
ReplyDeleteHappy Birth Day Padmarpita:-)
ReplyDeletepriya ThanQ:-))
Deleteమీ ప్రేరణల్లో తనూ ఒకరనుకుంటా కదా... ఈ రకంగా అభిమానం తెలిపారు. బాగుంది. రంగుల కుంచె నుంచి చిత్రాలే కాదు.. ఆ చిత్రాలు కబుర్లు కూడా చెప్తాయి అని ఆ బొమ్మల చేత కవితలు పలికించి పద్మార్పిత గారు చేసి చూపించారు.
ReplyDeleteవేయి పున్నములు చూడాలి ఆవిడ.
s avunandi..
Deletehappy b'dau padmarpita gaaru
ReplyDeleteచాలా ఆలస్యంగా చూసాను మన్నించు శృతి.....థ్యాంక్యూ వేరీ మచ్
ReplyDeletemy belated thanks to each and everyone for showering their love on me_/\_
ReplyDeleteపద్మర్పిత గారు మీరు మాబ్లాగ్ని సందర్శించించినందుకు చాలా సంతోషం:-)
Delete