పేజీలు

Thursday, July 18, 2013

నిన్నేల క్షమించనేల???


ఆదివారము నాడు అలకపూనితే!
సోమవారము నాడు నీసొగసు చూడవస్తానంటివి..

సోమవారము నాడు నీకై ఎదురుచూడగా!
మన్నించు మంగళవారము నాడు నీ మురిపం చుడనొస్తానంటివి..

మంగళవారము నాడు నీకై ఎదురుచూడగా!
మతిమరిస్తి బుదవారం నాడు బుజ్జగించ వస్తానంటివి..

బుదవారం నాడు నీకై ఎదురుచూడగా!
బుద్ది బ్రమించే గురువారం నాడు గుస్సతీర్చడానికివస్తానంటివి..

గురువారం నాడు నీకై ఎదురుచూడగా!
గురకపెట్టి నిద్రపోతిని శుక్రవారం నాడు నీ సింగారంచూడ వస్తానంటివి..

శుక్రవారం నాడు నీకై ఎదురుచూడగా!
చలికి వణికిపోయా శనివారం నాడు సరసమాడ వస్తానంటివి..

శనివారం నాడు నీకై ఎదురుచూడగా!
శనీడ్డంవచ్చే మన్నించు ఆదివారము నాడు అలకతీర్చ వస్తానంటివి..

ఆదివారము పోయి మళ్ళీ ఆదివారము వచ్చే!
నువ్వు మాత్రం రాలేదు..

పో,
పో,
పో,
పో,

నిన్నేల క్షమించనేల???

14 comments :

  1. ఎదురుచుపులొని మర్మన్ని ఎంతొ భావుకత కలగలిపి చక్కగ వర్ణించారు, అలక ఈ కావ్యానికి ఓ + పొయింట్

    Very Touching piece of poetry, Sruti gaaru..!!

    ReplyDelete
    Replies
    1. భుక్య శ్రీధర్ గారు నచ్చినందుకు ధన్యవాదాలు:-))

      Delete
  2. ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు శృతిగారు

    ReplyDelete
    Replies
    1. డేవిడ్ గారు నిజంగా క్షమించను:-))

      Delete
    2. e okkasariki kshminchu shruti..........

      Delete
    3. enti david gaaru, edo chilipiga untundani naa shruti ala wrasindi, mirentandi nijangane kshaminchakandi antunnaru..........ayya baboy........amekasale tikka.........ammoy.........

      Delete
    4. ni profile picture mari nee antha andanga emi ledu priyaaaaaaaaaa.........

      Delete
  3. ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు శృతిగారు, పల్లేటురి స్తైల్లో చాలా బాగా ఉంది:-))

    ReplyDelete
    Replies
    1. థాంక్యు ప్రియ గారు:-))

      Delete
    2. kavitha chala cute ga undi. but nenu roju kalustune unnanu kada..........e okkasariki kshaminchey pilla.........

      Delete
    3. ilanti vallanu assalu kshaminchoddu..

      Delete
  4. థాంక్యు డేవిడ్ గారు:-))

    ReplyDelete
  5. nijanga adapilla kshaminchakoodadhu anakunte kaneesam okka maata raadhu a gurthulu kooda undavu ekkada...ninnu kshaminchanantoone maata modhaletesaaru kadha sruthi gaaru inka kshaminchesinatte mari... ;) me antharaartham adhe kabolu

    ReplyDelete