రమణీయం, కమనీయం నీ దరహాసమనెను!
అనిర్వచనీయం అద్బుతం నీ రూపమనెను!
నాట్య మయూరం నీ నడకనెను!
కడలి జలపాతం నీ వయ్యారమనెను!
మధురం నీ నామమనెను!
కదిలే ఓ వెండి వెన్నెల నీ చాయనెను!
అందానికే వన్నె తెచ్చిన కుందంపుబొమ్మవనెను!
కోకిల గానం నీ నీపలుకనెను!
ఈలోకంలో నీ చిరునామా ఎక్కడనెను!
చివరకి నేను కనిపించగానే
అందాల రాక్షసి అననేల???
అనిర్వచనీయం అద్బుతం నీ రూపమనెను!
నాట్య మయూరం నీ నడకనెను!
కడలి జలపాతం నీ వయ్యారమనెను!
మధురం నీ నామమనెను!
కదిలే ఓ వెండి వెన్నెల నీ చాయనెను!
అందానికే వన్నె తెచ్చిన కుందంపుబొమ్మవనెను!
కోకిల గానం నీ నీపలుకనెను!
ఈలోకంలో నీ చిరునామా ఎక్కడనెను!
చివరకి నేను కనిపించగానే
అందాల రాక్షసి అననేల???
అందాలరాక్షసి అని అన్నా ఏమన్నా ప్రేమతోనేలెండి...బాగుంది.
ReplyDeleteఅలా అంటు సర్దుకొమ్మంటరన్నమాట..
Deleteఅలా అనటం నూటికి నూరు పాళ్ళు తప్పే - బహుషా గుండెజారి గల్లంతయ్యిందేమో !
ReplyDeleteచాలా బాగుంది కవిత...
నచ్చినదుకు సంతోషం:-))
Deleteekkademundhi meevaarandharilonu.. :)
ReplyDeleteThank U Kalyan garu..
Deleteమీలో అందమూ గడుసుతనమూ సమపాళ్లలో ఉన్నాయని అన్నారని సర్దుకుపోవాలి మరి!
ReplyDeleteసర్దుకుపోవాలి అంటారా!
Deleteతప్పదంటారా గురుగారు:-))
correctga chepparan surya prakash gaaru............nice one shruti
ReplyDeleteThank Q Rudr:-))
DeleteGood one! tappadandi ala analsinde, anta andaga unte anara mari:-))
ReplyDeleteఅందంగా ఉంటె అందాల రాక్షసి అనాలా?
Deleteఅతి ప్రేమండీ !!!!
ReplyDeleteante nandaara:-))
ReplyDelete