ఓ నా చిలిపి బావ!
అలిగావా?
నాకోసం రమ్మంటే రానంటావా?
సరసమాడరమ్మంటే కుదరంటావా?
నీ చిత్రాంగి మరదలిమీద కోపం తగునంటావా?
నా ఓరచూపు నీకు సోకకుండా ఉండడం న్యాయమంటావా?
తాపంతో రగులుతుంటే అలిగానని అంటావా?
నా పాలరాతి వంతి మేము,
ఎరుపెక్కిన చెక్కిళ్ళు,
కోటేరు ముక్కు,
ఎరుపెక్కిన పెదాలు,
నీకేసొంతం...
నా హంస నడక,
నడుమొంపు సొగసు,
లేలేతని సొగసు,
తడి ఆరని అందాలు,
నీకేసొంతం...
వాటన్నింటికి మించి,
నా పరువం,
నా చిరునవ్వు,
మా చిలిపితనం,
నా అమాయకత్వం,
నా స్నేహం,
నా ప్రేమ,
నా ప్రాణం,
నీకేసొంతం...
ఇన్ని చెప్పినా రానటావా???
♥♥ ఇప్పుడు కొండదిగవా ♥♥
♥.....
♥♥.....
మీ బావ అలక బాగుందండి.. కాని, కోరివచ్చిన మరదలిని ఎలా కాదంటాడు?
ReplyDeletevery nice shruti..................................
ReplyDeletenee kosam kondenti...........swargam kuda digi vastanu
ReplyDeleteThank u soo much Priya & Rudr... ala vastaadane inka eduruchustunna...
ReplyDeleteబాగుంది.
ReplyDeleteThank u so much David Garu...
ReplyDelete