పేజీలు

Thursday, May 31, 2012

నా కల...


నిన్న రాత్రి ఒక క కన్నాను.
ఆ క చాల అద్బుతమైనది.
ఆ క చాల అందమైనది.
ఆ క చాల  ఫ్రశాంతమైనది.
ఆ క చాల అందమైన స్వర్గం లాంటిది.
ఈ క ప్రతిరోజు రావాలని నేను కొరుకుంటున్నాను.
నా క ఎప్పటికి ముగియొద్దు.
నా క ఎప్పటికి నువ్వే నువ్వు మాత్రమే.
ఎందుకంటె  ఆ క లొ నువ్వు ఉన్నావు.
నువ్వు నా కను నిజం చెసావు. 
నువ్వు నా జీవితాన్ని పుర్తి  చెసావు.
నా హ్రుదయమా,
నువ్వు లేకుండా నా జీవితానికి అర్ధం లేదు.

6 comments :

  1. hmmm....
    If u mean "dream", then it's కల, not కళ!

    ReplyDelete
  2. శృతి గారూ!
    మీ భావం చాలా బాగుంది కానీ..
    కల కి బదులుగా కళ అని పోస్ట్ చేసినట్లున్నారు...
    మరోలా అనుకోకపోతే సరి చేయగలరు..
    @శ్రీ

    ReplyDelete
  3. సున్నితమైన భావాలు సుందరమైన పదాలు మీ కవితలనిండా కోకొల్లలు .
    .మీ కవితలు ఇతర రచనలు చదివాను ..ఇలాంటి భావ చిత్రాలు అరుదుగా వస్తున్నాయి ..మీరు కళ..అన్నారు కాదుకదా .
    .అది అందమైన కల కాబట్టి ఇన్ని దృశ్యాలు చిత్రించారు సరి చూచుకోండి
    హృదయాన్ని అలరించే కవితలు అందించారు అభినందనలు

    ReplyDelete
  4. శ్రీ గారు, బాలకృష్ణా రెడ్డి గారు, అజ్ఞాత గారు నా తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. meeku pratiroju elanti cherigiponi nijam laanti kaalalu raavalani korukuntunnanu nesthama

    ReplyDelete
  6. కనురెప్పల వెనుక మీ కమ్మని కల జీవితాంతం మీ తోడు వుండాలని కోరుకుంటూ!good poetry.స్వప్నం అనే కవితను నా బ్లాగులో చదవగలరు.

    ReplyDelete