కరుణించే కంఠస్వరం నీవైతే
గర్వించే గుండే నేనవుతా...
వర్షించే మేఘము నీవైతే
సప్తవర్ణాల హరివిల్లు నేనవుతా..
వెసే ప్రతి అడుగు నీవైతే
పులకించే ప్రతి స్పందన నేనవుతా..
మెరిసే తారక నీవైతే
పరచే ఆకాశం నేనవుతా..
ఎద చిత్రించే కలల కుంచె నీవైతే
మది ఫలకంపై ఆశల రంగునవుతా..
ఏ కాంతిలేని ఏకాంతంలోకి పడవేస్తే
నీకు వెలుగునిచ్చే మినుగురు నవుతా..
వరములిచ్చే ప్రేమ నీవైతే
నీకు దాసోహం నేనవుతా.....
గర్వించే గుండే నేనవుతా...
వర్షించే మేఘము నీవైతే
సప్తవర్ణాల హరివిల్లు నేనవుతా..
వెసే ప్రతి అడుగు నీవైతే
పులకించే ప్రతి స్పందన నేనవుతా..
మెరిసే తారక నీవైతే
పరచే ఆకాశం నేనవుతా..
ఎద చిత్రించే కలల కుంచె నీవైతే
మది ఫలకంపై ఆశల రంగునవుతా..
ఏ కాంతిలేని ఏకాంతంలోకి పడవేస్తే
నీకు వెలుగునిచ్చే మినుగురు నవుతా..
వరములిచ్చే ప్రేమ నీవైతే
నీకు దాసోహం నేనవుతా.....
Thank U soo much prince. u r following my blog...
ReplyDeleteబాగుంది శృతి గారూ!
ReplyDelete@శ్రీ
వరములిచ్చే ప్రేమ నీవైతే
ReplyDeleteనీకు దాసోహం నేనవుతా.....
బాగుంది శృతి గారూ!
@శ్రీ
బాగుంది.. మీ కవిత...!!!
ReplyDeletesri garu, manasa garu thanku soo much andi...
ReplyDeleteshruti gaaru, keka pettestunnaru mee kavithalatho.......... very nice yaar
ReplyDeletethanku soo much andi...
ReplyDeleteఏ కాంతిలేని ఏకాంతంలోకి పడవేస్తే
ReplyDeleteనీకు వెలుగునిచ్చే మినుగురు నవుతా..మంచి పద ప్రయోగం .ప్రేమ పై కవితలు బాగా వ్రాస్తున్నారు.