పేజీలు

Tuesday, September 4, 2012

చూడతరమా!


చూడతరమా!

పచ్చ పచ్చని పొలాలను,
గలగలా పారే నధులను,
తామర ఆకులమీద ఉన్న నీటిబిందువులను,
పల్లేటూరి అందాలను,
చూడతరమా!

అతి సుందరమైన నీమోము,
కలువల్లంటి కళ్ళు,
కొటెరు ముక్కు,
పాలుగొలిపే చెక్కిల్లు ,
చెక్కిల్లపై బోసినవ్వు,
ఆ నడుమొంపులోని నీ అందాన్నీ,
చూడతరమా!

ఆ అంధం వర్ణనాతీతం!!!

4 comments :

  1. హైదరాబాద్ లో ఉన్నందుకు పల్లెటూరి అందలు చుడలేకపొతున్నాం. పల్లెటూర్లను మరచిపొవద్దు. ఇక ఆ అందమైన చిత్రాన్ని వర్ణిచలేను. అద్బుతం...

    ReplyDelete
    Replies
    1. రాసిన ఐడితోనే మెచ్చుకోలు కామెంట్లేసుకోవడం ఓ కొత్త ప్రయోగం. బ్లాగరు ఇలా ధైర్యంగా ఒరిజినల్ ఐడిలతో పొగుడుకోవాలి.

      Delete
    2. agnata gaaru nenu naa abhiprayam ento anndi comment rupam lo cheppanu, ante nandi.

      Delete
  2. hi shruti.....picture is very cute.....from where u r collectng??
    post is very nice, once will go to our villege @ medak district....

    ReplyDelete